హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల మధ్య శుక్రవారం విశాఖపట్నం ప్రసాగ్ గార్గెన్స్ వద్ద ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో మహేష్ అభిమాని బుజ్జి గాయపడ్డాడు. ఇతన్ని ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఘర్షణ చెలరేగింది. మహేష్ కటౌట్ ను తీసేయడంతో ఈ అతని అభిమానులు చిరంజీవి అభిమాలతో వివాదానికి దిగారు. దీంతో ఈ ఘర్షణ చెలరేగింది.
ఇదిలా వుంటే విజయవాడలో చిరంజీవి కత్త పాత అభిమానుల మధ్య వివాదం చెలరేగింది. నూతన అభిమానులనగ చిరంజీవి జన్మ దిన వేడుకలు జరపడానికి మీరెవరంటూ నిలదీశారు. దీంతో వివాదం చెలరేగింది.