తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెర్గిపోతోంది. నిన్న స్వామి వారిని సుమారు 35 వేల మంది దర్శంచుకున్నారు. అలాగే స్వామి వారి ఉచిత దర్శనానికి టిక్కెట్లను ఉదయం 5 నుంచి 8 గంటలవరకూ ఇస్తున్నారు. రెండవ క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఈ రోజు ఉదంయ అభిషేక సేవ జరిగింది. శనివారం ప్రత్యేక పూజలు లేవు.