అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలను స్వచ్చంద సంస్థలకు అప్పగించవద్దంటూ విశాఖ, ఒంగోలులలో అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్లను ముట్టడించారు. నినాదాలు చేస్తూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఒంగోలులో అరెస్టులకు నిరసనగా అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications