ఉత్తమ నటి అవార్డు అందుకున్న మీరా జాస్మిన్

అయినా కేరళ గవర్నమెంట్ దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఈ అవార్డును ప్రకటించటంతో అందరూ ఆనందం ప్రకటిస్తున్నారు. ఆమె పై బ్యాన్ ప్రకటించటానికి కారణాలలో ఒకటి మోహన్ లాల్ వంటి స్టార్స్ సెట్ పై ఉన్నా లేట్ గా రావటం ...ఇబ్బంది పెట్టడం. దాన్ని అనుసరిస్తున్నట్లగా ఆమె నిన్న దాదాపు రెండు గంటలు లేటుగా ఫంక్షన్ కి అటెండయింది. ముఖ్యమంత్రే ఆమె కోసం వెయిట్ చేయల్సి రావటంతో అంతా వింతగా చెప్పుకోవటం జరిగింది.












Click it and Unblock the Notifications