బాలయ్య వస్తారు: హరికృష్ణ

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ను గద్దె దించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు రక్తతర్పణ చేయడానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. కార్యకర్తగా పార్టీకి సేవలు చేస్తానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో లేదని ఆయన అన్నారు. పార్టీకి ప్రజాదరణ ఉందని ఆయన చెప్పారు. తన తండ్రి ఆశయసాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టడానికైనా సిద్ధమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications