చిరంజీవి రంజాన్ జ్ఞాపకాలు

రంజాన్ పండుగ పవిత్ర మాసంలో కొన్నిసార్లు తానూ తన సోదరుడు నాగబాబు ఉపవాసాలు ఉండేవాళ్లమని ఆయన చెప్పారు. మసీదులోని ప్రార్థనలు వినేవాళ్లమని ఆయన చెప్పారు. రంజాన్ తనకెంతో కలిసి వచ్చిందని ఆయన చెప్పారు. తమ పార్టీ ముస్లింల మేలు కోసం పని చేస్తుందని ఆయన చెప్పారు. రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైన సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications