రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా తెలుగువాడు

సుబ్బారావు ఆర్థిక కార్యదర్శిగా 2009 సెప్టెంబర్ లో పదవీ విరమణ చేయనున్నారు. ఆర్బీఐ గవర్నరుగా ఆయన ఐదేళ్ల పాటు కొనసాగుతారు. సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందినవారు. ఐఐటి కాన్పూర్ లో ఆయన భౌతిర శాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వా సివిల్ సర్వీసులో చేరారు. రాష్ట్రంలో ఖమ్మం, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. 1988 నుంచి కేంద్ర ఆర్థిక శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications