సంతోషంగా ఉంది: దువ్వూరి సుబ్బారావు

తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడుతానని ఆయన చెబుతున్నా వినకుండా మీయా వెంట పడింది. తాను తర్వాత మాట్లాడుతానని అంటూ మీడియా ప్రతినిధులను తప్పించుకుని వెళ్లిపోయారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా వరుసగా రెండో సారి ఆంధ్ర అధికారి నియమితులు కావడం హర్షదాయకమని ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు అంటున్నారు. సుబ్బారావు తెలుగులో మాట్లాడడం విశేషం.












Click it and Unblock the Notifications