ప్రజారాజ్యం చిరు గాలే: వెంకయ్య

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా తగిన మెజారిటీ రాదని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెసుకు గానీ, ఇతర ప్రతిపక్షాలకు గానీ తగిన సీట్లు రావని ఆయన అన్నారు. తమకు 230 సీట్లు వస్తాయని చెబుతున్న కాంగ్రెసు మిగతా సీట్ల గురించి ఏం చెబుతుందని ఆయన అడిగారు. పొత్తులు లేకుండా ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపడానికే తమకు అత్యధిక సీట్లు వస్తాయని పార్టీలు చెప్పుకుంటున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications