మార్పు తెస్తా: చిరంజీవి హామీ

సమాజం నిరంతరం మారుతూ ఉంటుందని, ఇప్పటి వరకు మార్పు వచ్చిందని, తాను ఈ సమాజంలో మంచి మార్పునకు దోహదం చేస్తానని, అందుకు యువకులు సహకరించాలని ఆయన అన్నారు. యువకుల ఉత్సాహం చూస్తుంటే తాను తప్పకుండా మార్పు తేగలననే విశ్వాసం కుదురుతోందని ఆయన అన్నారు. యువత కోరుకునే మెరుగైన సమాజం కోసం తమ పార్టీ పాటు పడుతుందని, యువతకు పార్టీలో పెద్ద పీట వేస్తామని ఆయన చెప్పారు. చిరంజీవి రాష్ట్ర పర్యటన తేదీలు ఖరారయ్యాయని, త్వరలో వెల్లడిస్తామని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు.












Click it and Unblock the Notifications