ప్రియాంక ప్రేమలో షాహిద్

కాగా, టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు షాహిద్ తనంతట తానే దూరమయ్యాడని చెబుతున్నారు. కొంత కాలం పాటు వారిద్దరు కలిసి తిరిగారు. అమృతరావు, విద్యాబాలన్ లతో షాహిద్ కలిసి తిరుగుతున్నట్లు కూడా ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే వారితో షాహిద్ కలిసి రాలేదు. ప్రస్తుతం ప్రియాంక చోప్రాతో కలిసి విందులు చేస్తున్నారట. నగరంలో రాత్రుళ్లు చక్కర్లు కొడుతున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications