బాలయ్యపై తెలుగుయువత దృష్టి

యువగర్జన సదస్సు దసరా సెలవుల్లో గుంటూరులో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నందమూరి వారసుల సేవలను వాడుకుంటామని రవిచంద్ర చెప్పారు. బాలకృష్ణ ఈ నెల 15వ తేదీనుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగుతారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఆయన కార్యక్రమాలు సరైన రీతిలో జరగడానికి అవసరమైన ఏర్పాట్లను తెలుగుయువత చేస్తుంది.












Click it and Unblock the Notifications