చిరు మ్యాన్ ఆఫ్ మీడియా :మిత్రా

సభ్యత్వం తీసుకుంటేనే ప్రజారాజ్యం పార్టీలో అధికారికంగా చేరినట్లని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించినవారంతా పార్టీ సభ్యులు కారని, తమ ఆసక్తిని ప్రదర్శించడానికి వచ్చినవారే అవుతారని ఆయన అన్నారు. మాజీ పోలీసు అధికారులు, ముఖ్యంగా వివిధ కాల్పుల్లో పాల్గొన్నవారు పార్టీలో చేరడానికి వస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఆయన ఆ విధంగా చెప్పారు. పూర్తిగా విచారణ జరిపిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications