ఆంధ్రదే ప్రథమ స్థానం: సోనియా

మహిళా సంఘాలకు ఆమె 22 కోట్ల రూపాయల డిసిసిబి రుణాలను అందజేశారు. జనశ్రీ బీమా పథకం ఆమె సొమ్ము మొత్తాన్ని బీమా కంపెనీకి అందజేశారు. డ్వాక్రా మహిళలు పేదరికాన్ని అధిగమించగలరనే నమ్మకం తనకు కుదిరిందని ఆమె అన్నారు. రు. 2 వేల కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషనును అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు. 3 వేల కోట్ల రూపాయలతో తిరుపతిలో పిల్లల ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications