వైయస్ ఇంటికి సోనియా

గురువారంనాడు సోనియా గాంధీ చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ఆమె మహిళా సాధికారిత సదస్సులో పాల్గొంటారు. అక్కడి నుంచి ఇడుపుల పాయకు చేరుకుంటారు. అక్కడ ఐఐఐటీ ప్రారంభించిన అనంతరం అనంతపురం చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications