అణు సరఫరాకు చట్టబద్దత లేదు: బుష్

ఇప్పటికే అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఈ విషయంపై అటు అమెరికా అధికారులుగానీ, ఇటు భారత్ అధికారులుగానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ విషయంపై భారత్ ఆమెరికాను స్పష్టతను కోరే అవకాశం ఉంది. బుష్ తాజా లేఖ తాము చేస్తున్న ఆరోపణలు నిజమని బయట పెట్టిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అన్నది. అణు ఇంధనం విషయంలో ఒప్పందం వల్ల భారత్ సార్వభౌమత్వాన్ని కోల్పోతుందని తాము చెబుతున్న మాట నిజమేనని వెల్లడైందని బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications