చిరంజీవి భద్రత స్థానిక పోలీసులదే

చిరంజీవి వెళ్లినప్పుడు ఆయా జిల్లాల పోలీసు సూపరింటిండెంట్లకు సమాచారం అందిస్తామని, చిరంజీవి భద్రతను వారే చూసుకుంటారని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. చిరంజీవి కార్యకర్తలను కలుస్తున్న ఇమేజ్ గార్డెన్ వద్ద మాదాపూర్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను చూస్తుండగా, ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం వద్ద జూబిలీహిల్స్ పోలీసులు భద్రత ఏర్పాట్లను చూసుకుంటున్నారు. చిరంజీవికి ఇద్దరు గన్ మెన్ ను ఇచ్చారు. చిరంజీవి భద్రతకు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఒక్క ఫోర్స్ ఏర్పడింది.












Click it and Unblock the Notifications