ఆంధ్రలో నక్సల్స్ ప్రభావం తగ్గింది: పాటిల్

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ అభివృద్ధికి కోటి రూపాయల నిధులు ఇస్తామని కేంద్ర హోంమంత్రి శివరాజ్‌పాటిల్ ప్రకటించారు. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం 60 శాతం తగ్గిందని ఆయన అన్నారు. నక్సల్స్ అణచివేతకు కేంద్రం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications