చిరు సభకూ ఆర్టీసి బస్సులిచ్చారు: డిఎస్

త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. భద్రతా కారణాల రీత్యానే సోనియాగాంధీకి వినతిపత్రం ఇవ్వడానికి అఖిల పక్ష రైతు నేతలను అనుమతించలేదని ఆయన చెప్పారు. ఎరువుల కొరతపై, రైతు సమస్యలపై సోనియా గాంధీకి అనంతపురం బహిరంగ సభలో వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన అఖిల పక్ష రైతు నేతలను పోలీసులు గురువారంనాడు గుత్తి వద్ద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications