తెలంగాణపై స్పష్టత ఉంది: చిరంజీవి

అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కెఎస్ఆర్ మూర్తి అన్నారు. చర్చకు ముఖ్యమంత్రి వస్తే తమ పార్టీ అధినేత చిరంజీవి వస్తారని, ఇతర నాయకులెవరైనా వస్తే తాను వస్తానని ఆయన చెప్పారు. తాము చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి ఆనం నారాయణ రెడ్డి ప్రజారాజ్యం పార్టీని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications