రామచంద్రయ్యపై బాలయ్య ఫ్యాన్స్ గుర్రు

ఎన్టీఆర్ ఆశయ సాధనకు నందమూరి వారసులు కొత్త పార్టీ పెట్టడమో లేదా చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంలో చేరాలని సి. రామచంద్రయ్య మంగళవారంనాడు సూచించారు. ఎన్టీఆర్ లక్ష్యాలకు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ దూరమైందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు దూరమైన పార్టీకి నందమూరి వారసులు సేవలందించడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications