ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఒక ఫైనాన్స్ వ్యాపారి హత్యకు గురయ్యాడు. పైనాన్స్ లావాదేవీలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన వెంకట్రావు అనే ఆ ఫైనాన్స్ వ్యాపారి శవం గౌతమి వంతెన వద్ద కనిపించింది. శవం కాళ్లూ చేతులూ కట్టి పడేసి ఉన్నాయి.
అప్పు తీసుకున్న ఒక వ్యక్తి డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో వెంకట్రావు 11వ తేదీన ఇంటి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. అదే రోజు తాను రాజమండ్రిలో ఉన్నానని, వస్తున్నానని వెంకట్రావు ఇంటికి ఫోన్ చేసి చెప్పాడని అంటున్నారు. అయితే ఆయన ఇంటికి తిరిగి రాలేదు












Click it and Unblock the Notifications