ముఖ్యమంత్రి చిరంజీవే: మిత్రా

దళితుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎలా కోరుకుంటారని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వేసిన ప్రశ్నను ప్రస్తావిస్తూ సంభాషణ నుంచి భిన్న అర్థాలు తీసే ప్రయత్నం చేయరాదని ఆయన అన్నారు. ఓ సందర్భంలో చెప్పినదాన్ని ఆ మాట వరకు విడదీసి చూపకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications