తెలంగాణ ప్రజలకు మద్దతు: జానా

నవ తెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపిపి) కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జాతీయ పతాకను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన విమోచన అని ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా అన్నారు. పార్టీ కార్యాలయంలో గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ జాతీయ పతాకను ఆవిష్కరించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎన్టీపిపి, ఎబివిపి, టిఆర్ఎస్వీ జాతీయ పతాకను ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకున్నాయి.












Click it and Unblock the Notifications