సెప్టెంబర్ 17కు పవిత్రత: చిరంజీవి

సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆ రోజు సెలవు ప్రకటించాల్సిన అవసరం లేదు గానీ ఆ రోజు ప్రత్యేకతను ప్రభుత్వం అధికారికంగా గుర్తించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17న ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications