తెలంగాణ పార్టీలను ఏకం చేస్తా: కెసిఆర్

తెలంగాణ రాష్ట్రం సాధించే దాకా తాను విశ్రమించబోనని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం కెసిఆర్ తల నరుక్కుంటడు గానీ తల వంచడని ఆయన అన్నారు. నీళ్ల కోసం, కరెంట్ కోసం ఇక్కడి ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగరరావు, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications