దారి తప్పిన విజయశాంతి హెలికాప్టర్

వరంగల్ జిల్లాలో మరో బైరాన్ పల్లి కూడా ఉంది. ఆత్మకూరు మండలంలోని బైరాన్ పల్లి వైపు హెలికాప్టర్ వెళ్లింది. ఎట్టకేలకు కడివెండి గ్రామంలో విజయశాంతి హెలికాప్టర్ దిగింది. నిజానికి విజయశాంతి ముందు మద్దూరు మండలం బైరాన్ పల్లి వెళ్లి ఆ తర్వాత కడివెండికి వచ్చి నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే కడివెండిలో హెలికాప్టర్ దిగడంతో విజయశాంతి దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించి దొడ్డి కొమురయ్య అమరయ్యాడు.












Click it and Unblock the Notifications