అన్నపై అనిల్ అంబానీ దావా

నెల క్రితం ముంబయి హైకోర్టులో అనిల్ అంబానీ ఈ కేసు వేసినట్లు తెలుస్తోంది. దాదాపు 200 పేజీల పిటిషన్ ను ఆయన దాఖలు చేసినట్లు సమాచారం. అయితే ఆ పిటిషన్ ప్రతి లభ్యం కావడం లేదు. ఈ వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులకు అనిల్ అంబానీ గ్రూపు నుంచి ఎవరూ అందుబాటులోకి రావడం లేదు.












Click it and Unblock the Notifications