చిరుతో బాబుకే నష్టం: ఎమ్మెస్సార్

2009 లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వల్ల కాంగ్రెసుకు ఏ విధమైన నష్టం లేదని, పైగా లాభం జరుగుతుందని ఆయన అన్నారు. తన 58 ఏళ్ల రాజకీయానుభవంతో ఈ విషయం చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజారాజ్యం వల్ల తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications