ఆర్థిక ముప్పులో అమెరికా : బుష్

దేశాన్ని ఈ ముప్పు నుంచి బయట పడేయడానికి 700 బిలియన్ డాలర్ల పథకాన్ని ఆయన ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న ఆస్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఇది పనికి వస్తుందని, దాంతో క్రెడిట్ కొనసాగుతూ ఉంటుందని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరగవుతుందని ఆయన అన్నారు. తాను ప్రకటించిన పథకం దేశం కోసమే కాని వ్యక్తిగత కంపెనీలకు కాదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications