అద్వానీని చంపుతాం: ముజాహిదీన్ హెచ్చరిక

బుధవారం అరెస్టు చేసిన ఐదుగురు ముజాహిదీన్ కార్యకర్తలు తాము 2006 జులైలో ముంబయి రైళ్లలో బాంబులు పెట్టడానికి ప్రయత్నించామని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. దీంతో 2006 వరుస బాంబు పేలుళ్ల కేసు మరో మలుపు తిరిగింది. అంతేకాకుండా న్యూఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూరుల్లో బాంబులు పేల్చింది తామేనని ఇండియన్ ముజాహిదీన్ ఇప్పటికే ప్రకటించుకుంది.












Click it and Unblock the Notifications