విశాఖ కోర్టుకు రామోజీరావు హాజరు

ఈ నేపథ్యంలో తమ ముందు హాజరు కావాలని రామోజీరావుకు, ఆయన కుమారుడు కిరణ్ కు విశాఖపట్నం చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రామోజీరావు గురువారం విశాఖ పట్నం కోర్టుకు హాజరయ్యారు. రామారావు రామోజీరావుపై పరువు నష్టం దావా వేశారు.












Click it and Unblock the Notifications