లగడపాటి అరెస్టుకు తెరాస డిమాండ్

తెలంగాణపై నివేదిక సమర్పించడానికి యుపిఎ ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ వేసింది. ఈ కమిటీ వివిధ పార్టీల అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించాల్సి ఉంది. నాలుగున్నర ఏళ్లుగా నివేదిక సమర్పించకపోవడంతో గురువారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రణబ్ ముఖర్జీ ఎదుట తెరాస కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. కావాలని రాజగోపాల్ కారును తమ పార్టీ కార్యకర్త కాలి మీదుగా పోనిచ్చారని తెరాస ప్రధాన కార్యదర్శి కెటి రామారావు అంటున్నారు.












Click it and Unblock the Notifications