సంఘీ అరెస్టుకు సోదరుడి డిమాండ్

చాలా శక్తివంతుడు కావడంతో గిరీష్ సంఘీపై చర్య తీసుకోవడానికి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతున్నట్లు ఆయన ఆరోపించారు. శనివారంనాడు తన సోదరులు రవి, గిరీష్ లు తన కుటుంబ సభ్యులను హతమార్చడానికి వారి మనుషులను పురమాయించారని, తనకు న్యాయంగా రావాల్సిన 25 శాతం వాటా కన్నా తక్కువ తీసుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన అన్నారు. తమ తండ్రి రామశరన్ సంఘీ మరణించినప్పటి నుంచి గత ఆరు నెలలుగా ఆస్తి తగాదాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications