పొత్తులపై చర్చలు వట్టివే: కెసిఆర్

ప్రజలే తనకు స్ఫూర్తి అన్నారని, ప్రజల ఆకాంక్షలను మాత్రమే దృష్టిలో ఉంచుకుంటున్నామని, ప్రజలే తనను నడిపిస్తున్నారని, అందువల్ల తాను లాలూచీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పేరును ఆయన ప్రకటించారు. తమ నేత కె. చంద్రశేఖరరావు చిరంజీవి, చంద్రబాబులతో చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలను తెరాస ప్రధాన కార్యదర్శి కె.టి. రామారావు ఖండించారు. కెసిఆర్ వారితో చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి, కెసిఆర్ ల మధ్య చర్చలు జరిగినట్లు ప్రజారాజ్యం పార్టీ ధృవీకరిస్తోంది.












Click it and Unblock the Notifications