సైఫ్ పై పాటియాలాలో పోలీసు కేసు

షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు సైఫ్ ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారు. దానికి సైఫ్ అభ్యంతరం చెప్పారు. అయినా వినకపోవడంతో సైఫ్ బాడీ గార్డులు దాడి చేసి ఆ ఇద్దరి కెమెరాలను లాక్కున్నారు. తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ ఈ ఇద్దరు జర్నిస్టులు సైఫ్ పై, ఆయన బాడీగార్డులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications