సోనియాతో వైయస్ భేటీ

కాగా, కేంద్ర మానవ వనరుల మంత్రి అర్జున్ సింగ్ ను వైయస్ రాజశేఖర రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం విస్తరింపజేయాలని రాజశేఖర రెడ్డి అర్జున్ సింగ్ ను కోరినట్లు తెలుస్తోంది. మైన్స్ యూనివర్శిటీని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన అర్జున్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications