దీపికా పెళ్లి ఇప్పుడే కాదు: రణబీర్

రణబీర్, దీపికాల ప్రేమను ఇరు కుటుంబాల పెద్దల కూడా అంగీకరించారు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఈ ప్రేమ జంట బహిరంగంగానే ఒప్పేసుకుంది. తాము పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటించింది. అయితే ఆ పెళ్లి ఇప్పుడిప్పుడే జరిగేలా లేదు. పెళ్లి ఆలోచనను పక్కన పెట్టి కెరీర్ పై దృష్టి సారించాలని ఈ ప్రేమికులు నిర్ణయించుకున్నారట.












Click it and Unblock the Notifications