రెండు పేలుళ్లు: 8 మంది మృతి

ఇదిలా వుంటే, గుజరాత్ రాష్ట్రంలోని సబర్ కాంతా జిల్లా మొదస్సా పట్టణంలో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించారు. మొదస్సాలో పేలుడు సంభవించిందని, పేలుడుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ఆర్.బి. బ్రహ్మభట్ చెప్పారు. మోటార్ సైకిల్ పై బాంబు పెట్టి టైమర్ తో పేల్చారు. మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు ఢిల్లీలోని మెహరౌలీలోని బాంబు పేలుడుతో పోలిక ఉంది.












Click it and Unblock the Notifications