అద్వానీ తెలంగాణ ఇస్తామన్నారు: కెసిఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని, అంతేకాకుండా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్జీయే) ఎన్నికల ప్రణాళికలో కూడా చేరుస్తామని అద్వానీ తనకు చెప్పినట్లు కెసిఆర్ తెలిపారు. తాను ఇతర పార్టీలతో జరిపిన చర్చల వివరాలను దాచుకోవాలని అనుకోవడం లేదని, తెలంగాణకు ఏ ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అన్ని పార్టీలు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాయని, అలా మాట్లాడాల్సిన అనివార్యత రాజకీయ పార్టీలకు ఏర్పడిందని, ఇది కార్యకర్తల విజయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications