24న బాలకృష్ణ యువగర్జన

అవినీతి వల్ల ప్రజాస్వామ్యం కుప్పకూలుతుందని ఆయన అన్నారు. అవినీతి వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై కోర్ కమిటీ అభిప్రాయాలు సేకరించిందని, ఈ విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఇప్పటికే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కోర్ కమిటీకి విషయాన్ని అప్పగించిన తర్వాత ఆ విషయంపై పదే పదే అడగడం సబబు కాదని ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధాంగా చెప్పారు.












Click it and Unblock the Notifications