రేపు గంగదేవిపల్లికి చిరు: 9నుంచి యాత్ర

కాగా, రేపు గురువారం ఆయన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిని సందర్శిస్తారు. గంగదేవిపల్లి ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ అవార్డును పొందింది. రేపటి నుంచి ప్రజారాజ్యం పార్టీ ఊరూరా ప్రజారాజ్యం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం, సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతాయి. రేపు ఉదయం ఆయన హైదరాబాదులో చిరంజీవి పార్టీ పతాకను ఆవిష్కరించి, బాలకృష్ణ అనే వికలాంగుడికి తొలి పార్టీ సభ్యత్వం ఇచ్చి. తర్వాత తాను తీసుకుంటారు. ఆ తర్వాత గంగదేవిపల్లికి బయలుదేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications