ఢిల్లీలో డిఎస్: సోనియాతో చర్చలు

రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు పొత్తులు గురించి చేస్తున్న చర్చల సమాచారాన్ని ఆయన సోనియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వామపక్షాలు కలిసినా తెలంగాణలో కాంగ్రెస్ పై ప్రభావం చూపలేవని ఆయన సోనియాకు ఆయన చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకే తిరిగి అధికారాన్ని ఇస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications