వర్మ చేతికి బాలిక గోర్లు, వెంట్రుకలు

తనకు చేతబడిపై నమ్మకం లేదని గోర్లు, వెంట్రుకలు ఇచ్చిన బాలిక చెప్పింది. తనకు చేతబడి చేయాలని వర్మను సవాల్ చేస్తున్నానని ఆ బాలిక అన్నది. చేతబడి ఉందని నిరూపిస్తే తాము పది లక్షల రూపాయలు ఇస్తామని వేదిక ఇంతకు ముందు చెప్పింది. జగపతిబాబు, కళ్యాణి జంటగా రామ్ గోపాల్ వర్మ రక్ష సినిమాను నిర్మించారు. చేతబడి ఇతివృత్తంగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకు ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకుడు.












Click it and Unblock the Notifications