6న టిడిపి జై తెలంగాణ

అయితే ఈ నెల 2వ తేదీన్నే తెలంగాణపై తెలుగుదేశం పార్టీ నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రసమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సూచిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం వెల్లడించగానే ఆయనను అభినందించడానికి కెసిఆర్ స్వయంగా వెళ్లే అవకాశం ఉంది. ఈ రకంగా ఇరు పార్టీలు పొత్తులను ఖాయం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications