ఇద్దరు చేనేత కార్మికుల మృతి
శ్రీకాకుళం: రాష్ట్రంలో చేనేత కార్మికుల వరుస మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శనివారం, ఆదివారం ఇద్దరు నేత కార్మికులు చనిపోయారు. జిల్లాలోని లావేరు మండలం అప్పాపురం గ్రామానికి చెందిన బల్ల వీరభద్రుడు శనివారం రాత్రి మరణించారు. ఆదివారం ఉదయం బల్ల సత్యవతి మృతి చెందింది. వీరిద్దరివీ ఆకలి చావులేనని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications