బాబుపై నందమూరి వారి బదులు: డిఎస్

చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం ప్రభావంపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. తాము పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని ఆయన చెప్పారు. పాత మిత్రులకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని తమ పార్టీ అధిష్ఠానవర్గం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications