భజరంగ్ దళ్ ను నిషేధించే అవకాశం

పాట్నా: భజరంగ్‌దళ్‌ తీవ్రవాద సంస్థ అనీ, 'సిమి'ని నిషేధించినట్లుగానే ఈ సంస్థనూ నిషేధించడానికి కేంద్రప్రభుత్వం వెనకాడబోదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి షకీల్‌ అహ్మద్‌ అన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, భజరంగ్‌దళ్‌ కార్యకలాపాల వల్ల రాష్ట్రంలో హింస, భయోత్పాతం ఏర్పడుతున్నాయని చెప్పారు.

నాలుగైదు రాష్ట్రాలు కేంద్రానికి నివేదిక పంపితే కేంద్రం ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సంస్థపై నిషేధం విధించడానికి సరిపోయే ఆధారాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని షకీల్‌ అహ్మద్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+