పవన్ పర్యటన ప్రారంభం

అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. ఇక పవన్ టూర్ కోసం పీ ఆర్పీ అన్ని జాగ్రత్తలు తీసుకొంది. ఎక్కడా అభిమానులు అత్యుత్సాహం కారణంగా ఇబ్బందులు తెలత్తకుండా ఇప్పటికే పవన్ అభిమాన సంఘాల నాయకులతో చర్చించారని తెలుస్తోంది. దాంతో ప్రశాంతంగా ఈ టూరు జరుగుతుందని ఆశిస్తున్నారు.ఇక ఈ నేపద్యంలో పవన్ టూర్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు,మేధావులు,విధ్యార్ధి సంఘాలు పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
