స్టాక్ మార్కెట్ భారీ పతనం

స్టెరిలైట్ 12 శాతం తగ్గి 277 కు, సత్యం 10.8 శాతం తగ్గి 249 కి పడిపోయాయి. టిసిఎస్ 9 శాతం కోల్పోయి 522కు, టాటా స్టీల్, హెచ్ డిఎఫ్ సి బ్యాంకు, రిలయెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ 8.5 శాతం చొప్పున నష్టపోయాయి. ఇన్ఫోసిస్ 7 శాతం కోల్పోయి 1211 కు చేరుకుంది.












Click it and Unblock the Notifications